HYD జూపార్కుకు 25వేలకుపైగా సందర్శకులు

71చూసినవారు
వేసవి సెలవులు, ఆదివారం సెలవుదినం సందర్భంగా హైదరాబాద్​లోని నెహ్రూ జూపార్కు వేలాదిమంది సందర్శకులతో కిటకిటలాడింది. ఆదివారం ఒక్కరోజే 25,600 మంది సందర్శకులు ‘జూ’ సందర్శనకు వచ్చినట్లు సమాచారం. మామూలుగా వీకెండ్​ సమయాల్లో 10వేల మంది సందర్శకులు ‘జూ’ను సందర్శిస్తుంటే ఈ రోజు మాత్రం 25,600 మంది సందర్శకులు ’జూ’ ను తిలకించడం గమనార్హం.

సంబంధిత పోస్ట్