చెరువులో దూకి తల్లి, కూతుర్ల ఆత్మహత్య

67చూసినవారు
చెరువులో దూకి తల్లి, కూతుర్ల ఆత్మహత్య
TG: సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువులో దూకి తల్లి కూతుర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మెదక్ వాసులుగా గుర్తించారు. వీరిద్దరూ మూడు రోజుల క్రితం ఇంట్లోనుంచి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్