పురుగుల మందు తాగి తల్లీకుమార్తె ఆత్మహత్య

54చూసినవారు
పురుగుల మందు తాగి తల్లీకుమార్తె ఆత్మహత్య
యూపీలోని భదోహి జిల్లా ఆరై గ్రామంలో ఆదివారం విషాద ఘటన జరిగింది. సునీల్ తివారీ, సుమన్ తివారీ భార్యాభర్తలు. వారికి కుమార్తె కోమల్ (22) ఉంది. సునీల్ మానసిక దివ్యాంగుడు. కుటుంబానికి ఆదాయం లేకపోవడంతో ఇతరుల వద్ద రూ.2.50 లక్షలు వారు అప్పు చేశారు. అది తీర్చలేక సుమన్ తివారీ, ఆమె కుమార్తె కోమల్ పురుగుల మందు తాగారు. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్