తల్లి మృతి.. ఒంటరైన చిన్నారి (వీడియో)

72చూసినవారు
AP: విశాఖలోని పూర్ణా మార్కెట్ కొత్త రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బుచ్చయ్యపేట మండలం ఆర్.రామవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఆమె భర్తకు గాయాలవ్వడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె కూతురు ప్రాణాలతో బయటపడింది. తల్లి కోసం ఎదురు చూస్తోంది. అమ్మా.. ఎక్కడున్నావని రోదిస్తోంది.

సంబంధిత పోస్ట్