చిన్నారితో సహా బావిలో దూకిన తల్లి

4820చూసినవారు
చిన్నారితో సహా బావిలో దూకిన తల్లి
తెలంగాణలోని నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగతుర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నెలల వయసున్న కుమార్తెతో కలిసి తల్లి వాణి (29)బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్