మోటోరొలా నుంచి అదిరిపోయే ల్యాప్‌టాప్ రిలీజ్

55చూసినవారు
మోటోరొలా నుంచి అదిరిపోయే ల్యాప్‌టాప్ రిలీజ్
మోటోరొలా కంపెనీ తొలి సారిగా ఓ ల్యాప్‌టాప్‌ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటో బుక్‌ 60 పేరుతో తీసుకొచ్చిన ల్యాప్‌టాప్ ఫీచర్లను పరిశీలిస్తే.. 14 అంగుళాల డిస్ ప్లే, అలాగే ఇంటెల్‌ కోర్‌ 5, విండోస్‌ 11 హోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వస్తుంది. డాల్బీ విజన్‌, హెచ్‌డీఆర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ధర విషయానికి వస్తే 16 GB + 512 GB వెర్షన్‌ రూ.69,999గా నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్