సీఎం రేవంత్ సమక్షంలో MOUలు కుదుర్చుకున్న విద్యా శాఖ (VIDEO)

73చూసినవారు
ప్రభుత్వ స్కూళ్లలో సాంకేతిక బోధనా సేవలను అందించేందుకు స్వచ్చంద సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ అధికారులు సీఎం రేవంత్ సమక్షంలో MOU కుదుర్చుకున్నారు. రోహిణి నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డా.సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజమ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి సంస్థలతో MOU జరిగింది.

సంబంధిత పోస్ట్