వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారికి మోదీ ప్రభుత్వం ముద్రా రుణం ద్వారా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేయవచ్చు. ఈ రుణంతో చిన్న తరహా వ్యాపారాలు, స్టార్ట్‌అప్స్ మొదలుపెట్టి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది.