రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్
అంబానీ 2023లో తన నికర సంపదను భారీగా పెంచుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో ఆయన సంపద 9.98బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం $97.1బిలియన్లతో భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచారు.
అంబానీ తరువాత
భారత్ లో హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ $34బిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు.