మల్బెరీతో బరువు తగ్గొచ్చు: నిపుణులు

71చూసినవారు
మల్బెరీతో బరువు తగ్గొచ్చు: నిపుణులు
సులువుగా బరువు తగ్గాలనుకునేవారికి మల్బేరి మంచిగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారి ఆహారంలో మల్బెరీతో తయారు చేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయని తెలిపారు. ఇందులో ఆంథోసయానిన్లు, క్లోరోజెనిక్ ఆమ్లం, మైరిసెటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును తగ్గిస్తాయి. అయితే దీనిని ఉదయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత పోస్ట్