ఇండియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై

59చూసినవారు
ఇండియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
'కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2024' ప్రకారం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హాంగ్ కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్, జ్యూరిచ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై(136) నిలిచింది. 2013లో సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరం ఇండియాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ(164), చెన్నై(189), బెంగళూరు(195), హైదరాబాద్(202) ఉన్నాయి.

సంబంధిత పోస్ట్