ముంబయి ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో 26 పరుగుల వద్ద హెడ్‌కు క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో రికెల్టన్ (8*) విల్ జాక్స్ (4*) ఉండగా ముంబయి స్కోరు 5 ఓవర్లకు 40/1 గా ఉంది. విజయానికి 90 బంతుల్లో 123 రన్స్ చేయాలి.