ముంబయి ఆటో డ్రైవర్‌ సంపాదన రూ.8 లక్షలు.. ఎలాగో తెలుసా!

51చూసినవారు
ముంబయి ఆటో డ్రైవర్‌ సంపాదన రూ.8 లక్షలు.. ఎలాగో తెలుసా!
ముంబయి ఆటో డ్రైవర్ అశోక్‌ వినూత్న ఆలోచనతో లక్షల్లో వచ్చే అవకాశాన్ని సృష్టించాడు. US కాన్సులేట్‌లోకి ఫోన్‌లు, బ్యాగులు తీసుకెళ్లేందుకు అనుమతించకపోవడంతో, వాటిని భద్రపరిచే సేవలను ప్రారంభించాడు. ఒక్కో బ్యాగ్‌కు రూ.1000 వసూలు చేస్తూ నెలకు రూ.8 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. డిగ్రీ, యాప్‌ లేనప్పటికీ అశోక్‌ చూపిన వ్యాపార దృక్పథాన్ని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్