నిండు గర్భిణీ హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

79చూసినవారు
నిండు గర్భిణీ హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
AP: విశాఖ జిల్లా మధురవాడలో నిండు గర్భిణీని భర్త హతమార్చిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. వేర్వేరు కులాలకు చెందిన జ్ఞానేశ్వర్, అనూష (27)ను 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకున్నట్లు జ్ఞానేశ్వర్ ఇంట్లో తెలియదు. ఈ క్రమంలో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. అనూషను వదిలించుకోవాలని తనకు క్యాన్సర్ వచ్చిందని, విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోమని జ్ఞానేశ్వర్ చెప్పాడట.

సంబంధిత పోస్ట్