కవల కూతుళ్ల హత్య.. తండ్రి అరెస్ట్

52చూసినవారు
కవల కూతుళ్ల హత్య.. తండ్రి అరెస్ట్
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూత్‌కలాన్‌లో మూడు రోజుల కవల కుమార్తెలను కన్నతండ్రి నీరజ్ హత్య చేసి పాతిపెట్టాడు. హత్యానంతరం ఢిల్లీ నుంచి హర్యానాకు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు రోహ్‌తక్‌లో అరెస్ట్ చేశారు. తల్లి పూజ ఫిర్యాదు మేరకు ఈనెల 5న కవలల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసులో నీరజ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్