ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ కొనుగోలుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చారు. మస్క్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు 97.4 బిలియన్ డాలర్లకు ఓపెన్ ఏఐను కొనుగోలు చేసేందుకు ఇచ్చిన ఆఫర్‌ను ఓపెన్‌ను సీఈవో శామ్ ఆల్ట్‌మన్ బహిరంగంగానే తిరస్కరించారు. దానికి ప్రతిగా రూ.85 వేల కోట్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానంటూ మస్క్‌కు చురకంటించారు.