మస్క్‌ క్షమాపణ ట్రంప్‌ దృష్టికొచ్చింది: వైట్‌హౌస్‌

64చూసినవారు
మస్క్‌ క్షమాపణ ట్రంప్‌ దృష్టికొచ్చింది: వైట్‌హౌస్‌
ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు క్షమాపణ చెప్పగా, అధ్యక్షుడు అది అంగీకరించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లివిట్ తెలిపారు. ఈ పరిణామాలపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌ను విమర్శించిన మస్క్, తాజాగా తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రంప్‌తో ఆయన విభేదాలు సద్దుమణిగినట్లయింది.

సంబంధిత పోస్ట్