ఒకేసారి రూ.1630 కోట్లు పెరిగిన మస్క్ సంపద

74చూసినవారు
ఒకేసారి రూ.1630 కోట్లు పెరిగిన మస్క్ సంపద
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీని వల్ల మస్క్ రోజుకు సగటున 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టపోయారు. తానే వెనక్కి తగ్గి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. అనంతరం ట్రంప్, మస్క్‌కు మధ్య దూరం తగ్గినట్లు వైట్‌హౌస్ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మస్క్ సంపద రూ.1630 కోట్లు పెరిగింది.

సంబంధిత పోస్ట్