‘ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చు’

84చూసినవారు
‘ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చు’
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు.. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్