ఈ అవమానంతో నా గుండె పగిలిపోయింది: కేఏ పాల్(వీడియో)

75చూసినవారు
కేఏ పాల్ ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ అమెరికా వెళితే రిసీవ్ చేసుకోవడానికి ట్రంప్ స్టాఫ్ కూడా రాలేదు. కానీ ట్రంప్, ఇతర అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాకు వస్తే మోదీ ఎయిర్‌పోర్టుకు వెళ్లి హగ్ చేసుకొని రిసీవ్ చేసున్నాడని అన్నారు. మంగళవారం ఓ చిన్న ముస్లిం దేశమైన ఖతార్ ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి మోదీ వెళ్లారు. మోదీ వల్ల ఇండియాకు జరిగిన అవమానంతో నా గుండె పగిలిపోయింది అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్