మంత్రి కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?

73చూసినవారు
మంత్రి కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?
తెలంగాణ రాష్ట్ర మంత్రి సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున లీగల్ యాక్షన్ కు దిగనున్నారు. తన కుటుంబంపై సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు సమాచారం. కాగా, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగార్జున నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్