ఇందిరా గిరి సౌర జలవికాస్ పథక ప్రారంభానికి ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకలని కొయ్యల శ్రీనివాసు అన్నారు. గిరిజన సామాజిక న్యాయం కోసం సౌర జల వికాస పథకాన్ని మన ప్రాంతంలో ప్రారంభించడానికి సీఎం వస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలని విజయవంతం చేయాలని అడ్వకేట్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొయ్యల శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.