అచ్చంపేట: సబ్సిడీపై ఎరువులు, యూరియా పంపిణీ

1చూసినవారు
అచ్చంపేట: సబ్సిడీపై ఎరువులు, యూరియా పంపిణీ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై ఎరువులు, యూరియా పంపిణీ చేయనున్నట్లు అచ్చంపేట సీఈఓ ఎల్లయ్య తెలిపారు. యూరియా బ్యాగులు, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 45 కేజీల యూరియా బస్తా ధర రూ. 266, 50 కేజీల డీఏపీ బస్తా ధర రూ. 1400 విక్రయిస్తున్నట్లు సూచించారు. అందుబాటులో ఉన్న రైతులు సకాలంలో తీసుకోవాలని సీఈఓ అన్నారు,
Job Suitcase

Jobs near you