మద్దిమడుగు గ్రామానికి చెందిన చిన్న వెంకటేశ్వర్లు కుమారుడు ఆక్సిడెంట్ లో తీవ్ర గాయాలతో బాధపడుతూ వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్ తిరిగే ఆర్థిక స్తోమత లేక అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.