అచ్చంపేట: నూతన కమిటీ ఎన్నిక ఎమ్మార్పీఎస్

1చూసినవారు
అచ్చంపేట: నూతన కమిటీ ఎన్నిక ఎమ్మార్పీఎస్
అచ్చంపేట MRPS మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మండల ఇన్చార్జ్ కొయ్యల వెంకటేష్ మాదిగ హాజరైయ్యారు. జూలై 7న ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణను నిర్వహించాలని పిలుపునిచ్చారు. కొత్త గ్రామ కమిటీగా గుద్దటి కాశన్న అధ్యక్షుడు, కొమ్ము చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు, ఎలుగులేటి రాజు ప్రధాన కార్యదర్శి, గుద్దటి మల్లేష్ కార్యదర్శి, సౌట రాజమౌళి ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్