కల్వకుర్తి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

4చూసినవారు
కల్వకుర్తి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ
కల్వకుర్తి మండలం మార్చాల గ్రామానికి చెందిన పొట్లపల్లి మాధవి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేపించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో రూ. 25 వేల చెక్కును కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలీ సురేందర్ రెడ్డి, సంతు యాదవ్ తో కలసి యువజన కాంగ్రెస్ నాయకుడు ఫక్రుద్దీన్ బాధితురాలికి అందజేశారు.

సంబంధిత పోస్ట్