రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్లమల ప్రాంతంలోని మన్ననూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందించే కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మంత్రి పర్యటన విజయవంతం చేయాలని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు.