నాగర్ కర్నూల్: డీసీసీ అధ్యక్ష పదవి దరఖాస్తు చేసుకున్న కొయ్యల శ్రీనివాస్

68చూసినవారు
నాగర్ కర్నూల్: డీసీసీ అధ్యక్ష పదవి దరఖాస్తు చేసుకున్న కొయ్యల శ్రీనివాస్
నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇవ్వలని టీ పీసీసీ ప్రణాళిక కమిటి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి, టీపీసీసీ ఉపాధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణకి అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు కలిసి విన్నవించి, దరఖాస్తు ఆదివారం ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యావంతుడు, న్యాయవాది, డిసిసి వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న ఆయనకు డీసీసీ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్