నాగర్ కర్నూల్: వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు

1చూసినవారు
నాగర్ కర్నూల్: వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని మూడు వసతిగృహాలను శుక్రవారం ఉప వైద్యాధికారి డాక్టర్ వెంకట దాసు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రియాంకతో కలిసి వంటగది, పరిసరాలు, నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వసతిగృహాల్లో చర్మ వ్యాధులు, నీటి ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్