నాగర్ కర్నూల్: రమేష్ ను అభినందించిన జిల్లా కలెక్టర్

265చూసినవారు
నాగర్ కర్నూల్: రమేష్ ను అభినందించిన జిల్లా కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లాలో పశువుల కాపరిగా కొనసాగి పీహెచ్డీ పట్టా సాధించిన రమేష్ ను కలెక్టర్ సంతోశ్ శుక్రవారం తన ఛాంబర్లో అభినందించారు. బల్మూర్ మండలం కొండనాగులకి చెందిన రమేశ్ బాల కార్మికుడిగా కొనసాగుతూ 14 ఏళ్లకు పాఠశాలకు వెళ్లి ఏడో తరగనాగర్తి బ్రిడ్జి కోర్స్ పూర్తిచేసి నేడు PHD పట్టా సాధించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరు రమేశ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్