నాగర్ కర్నూల్: కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ

64చూసినవారు
నాగర్ కర్నూల్: కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల్ కేంద్రంలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామంలో ZPHS పాఠశాల ఆవరణంలో కరాటే విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగినది. మాస్టర్ శివ ఈ యొక్క కాంపిటీషన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మాస్టర్ శివ చేతుల మీదిగా గెలుపొందిన విద్యార్థులు పేర్లు ఆకాష్. కీర్తన విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది. గ్రామ పెద్దలు, టీచర్స్ అందరూ విద్యార్థులని అభినందించారు.

సంబంధిత పోస్ట్