మద్దిమడుగు హుండీ ఆదాయం 41,88, 756రూపాయలు

63చూసినవారు
మద్దిమడుగు హుండీ ఆదాయం 41,88, 756రూపాయలు
మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఈవో రంగాచారి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరి ఆధ్వర్యంలో ఉండి లెక్కింపు నిర్వహించారు. ఉండే ఆదాయం 41 లక్షల 88 వేల 756 రూపాయలు, మిశ్రమ వెండి 5 , కేజీ130 గ్రాములు ఈవో రంగాచారి తెలిపారు.

సంబంధిత పోస్ట్