వంగూరు: రైతులు వెరిఫికేషన్ చేయించుకోవాలి

81చూసినవారు
వంగూరు: రైతులు వెరిఫికేషన్ చేయించుకోవాలి
వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి రైతు వేదిక పరిధిలో పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సహాయాన్ని పొందుతున్న రైతులు శుక్రవారం తిప్పారెడ్డిపల్లి రైతు వేదికలో వెరిఫికేషన్ చేయించుకోవాలని ఏఈవో జైపాల్ తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన రైతుల పేర్లను ఇప్పటికే గ్రామాల్లో తెలియజేశామని, ఆధార్ కార్డు జిరాక్స్, భూమి పాస్ బుక్ జిరాక్స్ కాపీలతో రైతు వేదిక వద్దకు రావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్