బీజేపీ కల్వకుర్తి మండల ప్రధాన కార్యదర్శిగా బచ్చలకూర శ్రీశైలం

66చూసినవారు
బీజేపీ కల్వకుర్తి మండల ప్రధాన కార్యదర్శిగా బచ్చలకూర శ్రీశైలం
కల్వకుర్తి భారతీయ జనతా పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా తర్నికల్ గ్రామానికి చెందిన బచ్చలకూర శ్రీశైలం ను శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతనంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ నాపై నమ్మకంతో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నియమించిన బీజేపీ నేత తల్లోజు ఆచారికి, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

సంబంధిత పోస్ట్