కల్వకుర్తి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు

82చూసినవారు
కల్వకుర్తి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు
హోలీ అనేది చెడు పై మంచిని జరుపుకునే వేడుకని చాలామంది నమ్ముతారని.. హోలీకి ఒక రోజు ముందు జరిగే హోలీ కా ధహన్ చెడు ఎక్కువ కాలం ఉండలేదని వాస్తవాన్ని ప్రతిధ్వనిస్తుందని కల్వకుర్తి లైఫ్ కేర్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ గురువారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలీ కలర్స్ కళ్ళలో పడకుండా ప్రజలు చాలా జాగ్రత్తగా ఆడాలని చెబుతూ కల్వకుర్తి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్