కల్వకుర్తి: వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

59చూసినవారు
కల్వకుర్తి: వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
కల్వకుర్తి పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విష్ణు మహాప్రభును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్