కల్వకుర్తి: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య శిబిరం

65చూసినవారు
కల్వకుర్తి: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య శిబిరం
కల్వకుర్తి మండలం తర్నికల్ తండాలో మహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపుగా 252 మందికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్