నాగర్ కర్నూల్: ఘనంగా ఏకలవ్య జయంతి

5చూసినవారు
నాగర్ కర్నూల్: ఘనంగా ఏకలవ్య జయంతి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలోని ఏకలవ్యుడు జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం అధ్యక్షుడు, మల్లేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి నాడు ఏకలవ్య జయంతిని నిర్వహిస్తున్నామన్నారు. మహాభారతంలో విలువిద్యలో ఎంతో ప్రాధాన్యతను సాధించిన ఘనత ఒక ఏకలవ్యుడు మాత్రమే అన్నారు.

సంబంధిత పోస్ట్