కొల్లాపూర్ - Kollapur

వీడియోలు


నాగర్ కర్నూల్ జిల్లా
Sep 30, 2024, 17:09 IST/వనపర్తి
వనపర్తి

పీఎం విశ్వకర్మ యోజన వెంటనే అమలుపరచాలి: బిజెపి

Sep 30, 2024, 17:09 IST
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను గ్రామాలలో వెంటనే అమలుపరచాలని కోరుతూ ప్రజావాణిలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ. కార్పొరేట్ కంపెనీల రాకతో గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగైపోతున్న చేతివృత్తులు కమ్మరి, కుమ్మరి, ఎరుకలి, చాకలి, మంగలి, వడ్రంగి, దర్జీ, చేపల వేట, చెప్పులు కుట్టడం తదితర 14 రకాల చేతివృత్తుల వారికి చేయూతనందించి ఆర్థిక పరిపుష్టి సాధించడానికి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు.