అచ్చంపేట: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

71చూసినవారు
అచ్చంపేట: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి చిక్కుడు అని రాధ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిక్కుడు అనురాధ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో మహిళల్లో వివాహల పట్ల ఉన్న భయం పోతుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్