అచ్చంపేట: గాంధీయవాది మహేంద్ర నాథ్ ఎమ్మెల్యే

56చూసినవారు
అచ్చంపేట: గాంధీయవాది మహేంద్ర నాథ్ ఎమ్మెల్యే
అచ్చంపేట పట్టణంలో మాజీ మంత్రి పుట్టపాక మహేంద్ర నాథ్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పుట్టపాక మహేంద్ర నాథ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీయవాది, నీతి నిజాయితీకి మారుపేరని తెలిపారు. పేద ప్రజల కోసం, ఈ ప్రాంత విద్యార్థుల కోసం హాస్టల్ స్థాపించి విద్యను అందించిన మహానుభావుడు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్