లట్టుపల్లిలో దోమకాటు వ్యాధులపై అవగాహన ర్యాలీ

80చూసినవారు
లట్టుపల్లిలో దోమకాటు వ్యాధులపై అవగాహన ర్యాలీ
బిజినేపల్లి మండలం లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజినేపల్లి డాక్టర్ ప్రసన్న ఆధ్వర్యంలో హెల్త్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్