బిజినేపల్లి: వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా హోమాలు

71చూసినవారు
బిజినేపల్లి: వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా హోమాలు
జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హోమం, కలశాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. మట్పూరి నాగేశ్వర్, విజయ్ కుమార్ కైంకర్యంతో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్