కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కల్వకుర్తి క్యాంపు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఫుట్ బాల్ ప్రారంభం, 11: 30 గంటలకు కల్వకుర్తి బస్టాండ్ లో నూతన బస్సుల ప్రారంభం, మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరానగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్నట్లు తెలిపారు.