సీఎంను కలిసిన కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షుడు పర్వత్ రెడ్డి

50చూసినవారు
సీఎంను కలిసిన కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షుడు పర్వత్ రెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలానికి చెందిన కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షుడు మల్లెపల్లి పర్వత్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పర్వత్ రెడ్డి నియోజకవర్గం లో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడమే కాకుండా పలు సమస్యల సాధనకై వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్