కొల్లాపూర్: ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి: మంత్రి జూపల్లి

1చూసినవారు
అంబేద్కర్ జీవన విధానాన్ని, మహాత్మా గాంధీ ఆలోచన విధానాలతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల దగ్గరికి వెళ్లాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ మహాసభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి బూతు స్థాయి కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు.

సంబంధిత పోస్ట్