నాగర్ కర్నూల్: నేడు రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

85చూసినవారు
నాగర్ కర్నూల్: నేడు రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో జేష్ఠ మాస ఏరువాక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉ 11 గం. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు కదండై వరదరాజన్ తెలిపారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్