నాగర్ కర్నూల్: మీడియాపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ఆంక్షలు లేవు

79చూసినవారు
నాగర్ కర్నూల్: మీడియాపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ఆంక్షలు లేవు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాకు ప్రవేశం లేదని వచ్చిన వార్తలలో నిజం లేదని మంగళవారం ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రఘు తెలిపారు. ఆసుపత్రిలో ప్రజారోగ్యం దృష్ట్యా డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డాక్టర్ కు విలేఖరికి జరిగిన చిన్న గొడవను పెద్దదిగా చూపడం సరికాదని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే మీడియా నేరుగా నన్ను సంప్రదించాలని కోరారు. విలేకరులు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్