పెద్దకొత్తపల్లిలో పశువులకు గాలికుంటు టీకాలు

72చూసినవారు
పెద్దకొత్తపల్లిలో పశువులకు గాలికుంటు టీకాలు
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పశువులకు బుధవారం వెటర్నరీ డాక్టర్ అనూష రావు ఆధ్వర్యంలో బుధవారం గాలికుంటు టీకాలు వేశారు. అనంతరం డాక్టర్ అనుష రావు మాట్లాడుతూ పశువుల యజమానులు పశువులు, బర్రెలకు గాలికుంటు టీకాలు ఇప్పించాలని సూచించారు. టీకాలు వేయడం వల్ల పశువులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి సోకదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఏ నిర్మల, ఓ ఎస్ కరుణాకర్ రెడ్డి, ఓఎస్ గంగయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్