వనపర్తి: మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

52చూసినవారు
మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మహిళా సాధికారత, జిల్లా జెండర్ స్పెషలిస్ట్ లు శ్రీవాణి, సలోమిలు అన్నారు. మంగళవారం వనపర్తి బస్సు డిపోలో డి. ఎం వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బందితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్